User Avatar Entertainment, News

జిజియులో  సినీ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య సందడి…

గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో ప్రముఖ సినీ హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య బుధవారం సందడి చేశారు. ఈ నెల 11వ తేదీన విడుదల కానున్న ‘ఎపిక్’ సినిమాను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు.  దీనిలో ప్రోవైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పి.ఎం.ఎం.ఎస్. శర్మ, డైరెక్టర్లు డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, వి. సతీష్ కుమార్, జి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.