User Avatar Sports

భూపాలపట్నంలో 610 మంది మహిళలకు ఉచితంగా పట్టుచీరలు పంపిణీ చేసిన విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు

రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామ దేవత గరగాలమ్మ జాతర మహోత్సవాలు సందర్భంగా కంబాల కానుక వనితల వేడుక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం బీఎల్ఏ-1 కంబాల శ్రీనివాసరావు‌ గ్రామంలో మహిళలకు 610 పట్టు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. దీనిలో గ్రామ సర్పంచ్ లోవరాజు,  మండల బిజెపి అధ్యక్షుడు ఆళ్ల శివనాగరాజు, రామసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

.