User Avatar News, Political

రాజానగరం నియోజకవర్గం జెడ్పీటీసీ, ఎంపిపి, ఎంపిటిసి అభ్యర్ధుల రిజర్వేషన్లు ఖరారు..

రాజానగరం నియోజకవర్గం ­జడ్పిటిసి రిజర్వేషన్లు

1.రాజానగరం-జనరల్ మహిళ
2.సీతానగరం=జనరల్
3. కోరుకొండ=ఎస్సీ మహిళ

ఎంపీపీ రిజర్వేషన్లు
1. రాజానగరం జనరల్
2. సీతానగరం జనరల్ మహిళ
3. కోరుకొండ బిసి

👉సీతానగరం మండలం లో ఎంపీటీసీ రిజర్వేషన్లు           👉 *అన్ రిజర్వుడు స్థానాలు*

1. మిర్తిపాడు

2. వంగలపూడి

3. నాగంపల్లి/ చీపురుపల్లి

4. రఘుదేవపురం-1

5. ముగ్గళ్ళ

👉 *అన్ రిజర్వుడు మహిళా స్థానాలు*

1 . సీతానగరం-1

2. సింగవరం

3. కూనవరం

4. ఇనగంటి వారి పేట

5.ములకల్లంక

👉 *బీసీ మహిళా స్థానాలు*

1. బొబ్బిలంక

2. చిన్న కొండేపూడి-2

👉 *బీసీ జనరల్ కు కేటాయించిన స్థానాలు*                    1. రఘుదేవపురం-1

2. పురుషోత్తపట్నం

3. కాటవరం/జాలిముడి

4. సీతానగరం-2

*ఎస్సీ మహిళకు కేటాయించిన స్థానాలు*

1. చిన్న కొండేపూడి

2. మునికూడలి

3. వెదుళ్ళపల్లి

*ఎస్సీ జనరల్ కు కేటాయించిన స్థానాలు*

1. ఉండేశ్వరపురం

2. రాపాక                                                                      👉👉 రాజానగరం మండలంలో ఎంపీటీసీ సభ్యుల రిజర్వేషన్లు..

👉 అన్ రిజర్వుడు స్థానాలు

1. నందరాడ

2. నరేంద్రపురం

3. రాజానగరం-2

4. ముక్కినాడ- మల్లంపూడి

5. చక్రద్వార బంధం

6. దివాన్ చెరువు-3

7. వెలుగు బంధ

👉 *అన్ రిజర్వుడు మహిళా స్థానాలు*

1 . దివాన్ చెరువు-4

2. నామవరం

3. కానవరం

4. సీతారాంపురం

5.రాజానగరం-1

6. భూపాలపట్నం- పుణ్యక్షేత్రం

7. సంపత్ నగరం

8. కొత్త తుంగపాడు

👉 *బీసీ మహిళా స్థానాలు*

1. దివాన్ చెరువు-2

2. దివాన్ చెరువు-1

3. రాజానగరం-3

4. శ్రీకృష్ణపట్నం

5. కానవరం

👉 *బీసీ జనరల్ కు కేటాయించిన స్థానాలు*

1. రాధేయపాలెం

2. పల్ల కడియం- రామస్వామి పేట

3. కొండ గుంటూరు

4. తోకాడ

*ఎస్సీ మహిళకు కేటాయించిన స్థానాలు*

1. పాలచర్ల

2. జి యర్రంపాలెం

*ఎస్సీ జనరల్ కు కేటాయించిన స్థానాలు*

1. పాత తుంగపాడు

2. పరిజెల్లి పేట-                                                   తూర్పు గోనగూడెం

3.,కలవచర్ల                                                              👉👉కోరుకొండలో ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇవే…

👉 *అన్ రిజర్వుడు స్థానాలు*

1. కోరుకొండ –

2. వెస్ట్ గోనగూడెం

3. రాఘవాపురం

4. కోటి కేశవరం

5. కోటి

6. దోసకాయల పల్లి

👉 *అన్ రిజర్వుడు మహిళా స్థానాలు*

1 . మధురపూడి

2. గాడాల

3.గాదరాడ-1

4.నిడిగట్ల

5.బూరుగుపూడి

👉 *బీసీ మహిళా స్థానాలు*

1. బోల్లెద్దులపాలెం

2. కాపవరం

3. గాదరాడ -2

4. బుచ్చింపేట

👉 *బీసీ జనరల్ కు కేటాయించిన స్థానాలు*

1.జగన్నాధపురం

2. జంబుపట్నం

3. మునగాల

👉*ఎస్సీ మహిళకు కేటాయించిన స్థానాలు*

1. శ్రీరంగపట్నం

2. కనుపూరు

3. నరసాపురం                                                          👉 *ఎస్సీ జనరల్ కు కేటాయించిన స్థానాలు*

1. శ్రీరంగపట్నం-2

2. కోరుకొండ-1.