User Avatar News

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2025

రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదిక జిల్లాలో 87 మంది ఉపాధ్యాయు అవార్డుల ప్రధానోత్సవ శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల గ్రహీతలు
అనపర్తి మండలం…
1. ZPHS (బాలురు) – హెడ్‌మాస్టర్ – పి. వెంకట రెడ్డి
2. ZPHS పులుగుర్త – హెడ్‌మాస్టర్ – కె. సీతా మహాలక్ష్మి
3. జెడ్పీ HS పేరా రామ చంద్రపురం  SA(BS) వి. పద్మ శ్రీ,
4. MPPS ఎస్. స్ట్రీట్ కుతుకులూరు – SGT – కండికట్ల లూథర్ పాల్
బిక్కవోలు మండలం...                                                 5. SPPPR ZPHS పందలపాక – SA(BS) – డి. యువరాజా రెడ్డి
6. ZPHS మేళ్లూరు – SA(ENG) – ఎం.డి. తాలిబ్ రసూల్ షరీఫ్
7. ZPHS ఇల్లపల్లి – SA(BS) – ఎం. శారద జ్యోతి
8. MPPS తుమ్మలపల్లి – SGT – ఎస్.ఎస్.వి. రామారెడ్డి
గోపాలపురం మండలం…
9. ZPHS రేగులకుంట – హెడ్‌మాస్టర్ – కె. నారాయణరావు
10. ZPHS గోపాలపురం – SA(BS) – వి. దుర్గాప్రసాద్
11. MPPS వేలచింతలగూడెం – LFL HM – ఎన్. సిహెచ్. రత్న కుమారి
12. MPPS చిట్యాల స్పెషల్ – SGT – సి.హెచ్. సూర్య చంద్రం
గోకవరం మండలం..
13. ZPHS గోకవరం – SA(హిందీ) – ఆర్. కృష్ణవేణి
14. DVPRA UP మల్లవరం – SGT – ఎల్లా అబ్రహం పాల్
15. MPPS మెయిన్ కామరాజుపేట – SGT – చోళ్ల రాజ్‌కుమార్
16. MPUPS పెంటపల్లి – SA(గణితం) – కె. వీరాజు
కడియం మండలం…
17. ZPHS దుల్ల – హెడ్‌మాస్టర్ – బి. సుధ
18. ZPHS ప్లస్ – SA(PS)– యర్రంశెట్టి సూరిబాబు
19. MPPS నెం.2 కడియం – SGT – కరాటపు గంగా భావని
20. MPPS వెంకయ్యమ్మపేట – SGT – ఎం. బి. రత్నం
21. ZPHS మురముండ – SGT – పి. రామ నాగేశ్వరి
కొవ్వూరు మండలం…
22. ZPHS – హెడ్‌మాస్టర్ – సి.హెచ్. క్షమా కుమార్
23. ZPHS (బాలికలు) – హెడ్‌మాస్టర్ – టి.ఎస్. రామానుజం
24. ZPHS  పసివేదల– SA(pe) – జీవి నాగ తులసి,
25. ZPHS ఐ. పంగిడి – SA(ss) – ఎస్ కే రషీద్,
26. ZPHS తొగుమ్మి – SA(ENG) – జ. ప్రసన లక్ష్మి
27. MPPS నెం.2 వాడపల్లి – LFL HM – బి. ప్రసాద్
కోరుకొండ మండలం…
28. ZPHS మధురపూడి – SA(సామాజిక) – బొడ్డేటి వెంకటరావు
29. ZPHS దోసకాయలపల్లి – SA(గణితం) – బి. సాంబశివరావు
30. MPPS నెం.2 పశ్చిమ గానుగూడెం – SGT – బి.ఎస్.ఎ. లక్ష్మి
31. MPPS నెం.2 గాడాల – SGT – కె. పూర్ణ చంద్ర రెడ్డి
32. MPPS  గాడాల – SGT – ఎన్ వి బి శ్రీనివాస రావు
నల్లజర్ల మండలం…
33. MPPS నెం.1 నల్లజర్ల – LFL HM – మనుకొండ గంగరాజు
34. MPPS నెం.1 తెలికిచేర్ల – SGT – పాల రత్నాల నాగరాజు
35. MPPS నెం.3 గంటవారిగూడెం – SGT – ఎం. శ్రీనివాసరావు
36. ZPHS తూర్పు చోడవరం – SA(గణితం) – కె. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
నిడదవోలు మండలం…
38. DSO MPL ఉన్నత పాఠశాల – హెడ్‌మాస్టర్ – ఎన్. భీమారావు
39. ZPHS డి. ముప్పవరం – SA(సామాజిక) – ఎం. సత్య శ్రీనివాస్
40. MPPS నెం.2 పందలపర్రు – SGT – డి. భాస్కరం
41. మదర్ థెరిసా PS MPL – SGT – కె. శ్రీలక్ష్మి
పెరవలి మండలం…
42. ZPHS పి. వేమవరం – హెడ్‌మాస్టర్ – యూ. ఉమా
43. MPPS పెరవలి – SGT – పి.ఎన్‌.ఎస్. శ్రీనివాస కుమార్
44. MPPS లంకమలపల్లి – SGT – కె. దుర్గా దేవి
45. MPPS నెం.2 తీపర్రు – SGT – పెదపోలు రవి కుమార్
46. ప్రభుత్వ ఉన్నత పాఠశాల – SA(తెలుగు) – జె. బాల కృష్ణ కుమార్
రాజమహేంద్రవరం (రూరల్)…
47. ZPHS కాతేరు – హెడ్‌మాస్టర్ – డి. అనిత
48. ZPHS కొలమూరు – SA(PS) – జి. ఫనీష్ బాబు
49. ZPHS ప్లస్ శాటిలైట్ సిటీ – SA(PS) డి రాముడు
50. ZPHS శాటిలైట్ సిటీ – SA(PE) – వి. శ్రీనివాసు
51. MPPS రాజవోలు – SGT – పి.టి.ఎస్.కె. ప్రసాద్
52. డా. బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల బొమ్మూరు – TGT(PS) – చితేకేన సీత లక్షి                  రాజమహేంద్రవరం (అర్బన్)..
53. MPL HS గాంధీపురం – హెడ్‌మాస్టర్ – ఆర్. సన్యాసి రావు,
54. MPLS HS నెహ్రూ నగర్ – SA – CH. వి. ప్రసాద రావు
55. లూథరన్ ఎయిడెడ్ HS జాంపేట – SA – బి. హెచ్. జెమినా
56. SKVT ప్రభుత్వ HS – SA – బి. విజయ కుమారి
57. MPLS HS కొర్లమ్మారేటో – PSHM – కె.ఎస్. మల్లేశ్వర రావు
58. SKVT గవర్నమెంట్ హైస్కూల్ – హెడ్‌మాస్టర్ – ఎం.వి.ఎం. సుబ్రహ్మణ్యం
59. సిటీ మున్సిపల్ హైస్కూల్ – SA(SS) – కే. ఉషా పద్మశ్రీ
60. MPPS జయకృష్ణపూర్ – PSHM – కొండా డేవిడ్ లివింగ్‌స్టన్
61. బ్రాడిపేట మున్సిపల్ ప్రైమరీ స్కూల్ – PSHM – ఎం. సుసాన్ జెస్సీ
62. పవర్స్ ఎయిడెడ్ అప్ స్కూల్ – SA(PS) – జి.వి.ఎస్.ఎస్.ఆర్. సుబ్రహ్మణ్యం
రాజానగరం మండలం…
63. ZPHS ప్లస్ తుంగపాడు / ZPHS వెలుగుబండ – SA(PS) – బి. శ్రీను
64. ZPHS వెలుగుబంద – SA(PS) – వై. అగ్నేశ్వర రావు,
65. ZPHS వెలుగుబంద – SGT – భాస్కట పవన్ కుమార్
66. MPPS కొండగుంటూరు పాకలు – SGT – MAVLUB భగవాన్
రంగంపేట మండలం…
67. SMSC ZPHS జి. దొంతమూరు – SA(ENG) – పి. కృష్ణ మోహన్
68. SVSM ZPHS రంగంపేట – SA(ENG) – డా. వి. చారిస్టియన్ జాకబ్
69. MPPS రామకృష్ణపురం – SGT – ఆర్. వెంకటేశ్వర రావు
70. MPPS  సింగంపల్లి – SGT – సిహెచ్‌.ఎస్. గౌతమ్ కృష్ణ
71. ZPHS వడిసలేరు – SA(ఇంగ్లీష్) – జి. హిందుమతి
దేవరపల్లి మండలం..
72. ASNR ZPHS ప్లస్ – SA(PE) – ఓ. నాగరాజు
73. ASNR ZPHS ప్లస్ – SA(ENG) – కొయ్య శ్రీనివాసరావు.
74. MPPS స్పెషల్ యెర్నగూడెం – SGT – పులపాకుల గంగరాజు
 సీతానగరం మండలం…
75. ZPHS మిర్తిపాడు – SA(ENG) – రాపాక సూరిబాబు
76. MPPS బొబ్బిలంక – SGT – ఎ. మ్యారీ కుమారి
77. MPPS-2 రఘుదేవపురం – SGT – జి.వి. పల్లయ్య గుప్తా,
78. ZPHS ప్రభాకర్ నగర్ – SA(SS) – యు. రామకృష్ణ
79. MPUPS సింగవరం – SA – జివివి దుర్గాప్రసాద్ రావు                                                                         తాళ్లపూడి మండలం….
80. ZPHS తిరుగుడు మెట్ట – SA(BS) – పి. శ్రీనివాస రావు
81. ZPHS తాళ్లపూడి – SA(SS) – ఎం. రాజా కుమారి
82. MPPS గజ్జరం – SGT – వై. శంకరం
83. ZPHS మలకపల్లి – SA – ఎ.ఎన్.వి. రామ్ మోహన్ రావు
చాగల్లు మండలం….
84. MPPS VVSS చాగల్లు – LFL HM – వి. రామ లక్ష్మి
85. MPPS ఇందిరమ్మ కాలనీ చాగల్లు – SGT – పి. శ్రీనివాస మూర్తి
86. MPUPS చంద్రవరం – SGT – రాజన రామాంబా.                                                                        ఉండ్రాజవరం మండలం…
87. MPPS నెం.3 కల్ధారి – SGT – పి. కుసుమ