User Avatar Crime

నాటు తుపాకీ కలిగిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు తరలింపు..

గోకవరం మండలం కామరాజుపేట జగన్నదపురం శివారు కోళ్ల ఫారంలో ఉంటున్న ఒక వ్యక్తి దగ్గర నాటు తుపాకీ ఉన్నట్లు ఫారెస్ట్ సెక్షన్ అధికారి పోలీసులకు ‌సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్ఐ పవన్ కుమార్ విచారణ జరిపి తుపాకీ స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం కోర్టుకి హాజరు తరలించారు.