User Avatar News

రేపటి నుండి రాజమహేంద్రవరం – తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం

అక్టోబర్ ఒకటో తేదీ నుండి రాజమహేంద్రవరం – తిరుపతి అలయన్స్ ఎయిర్ కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సర్వీసు ప్రజలు సులభంగా రాజమహేంద్రవరం – తిరుపతి మధ్య ప్రయాణించవచ్చు.