User Avatar News

సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రద్దు., 27,28 తేదీలు ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలకు సెలవు …జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

వాతావరణంలో మార్పుల వలన ఈనెల 27వ తేదీ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్‌ల్ సిస్టమ్ రద్దు, 27,28 తేదీలు ప్రభుత్వ ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌కు స్వయంగా రావాల్సిన అవసరం లేకుండా టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ లేదా మీ కోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు.

👉 వాతావరణంలో మార్పులు వలన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సంప్రదించవలసిన కంట్రోల్ రూమ్ నంబర్లు.
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్, బొమ్మూరు – 89779 35611, ఆర్డీవో కార్యాలయం, రాజమహేంద్రవరం – 0883-2442344, ఆర్డీవో కార్యాలయం, కోవ్వూరు – 79953 67797, కామన్ టోల్‌ఫ్రీ నంబర్లు: 1070, 112, 1800-425-0101, 8333905022.

👉 మండల కంట్రోల్ రూమ్ నంబర్లు:
అనపర్తి – 9441386920, బిక్కవోలు – 9849903913, గోకవరం – 9491380560, కడియం – 9490884561, కోవ్వూరు – 9866778416, రాజమహేంద్రవరం రూరల్ – 0883-2416005, రాజమహేంద్రవరం అర్బన్ – 0883-2940695, రాజానగరం – 9494546001, రంగంపేట – 9177824924, సీతానగరం – 9177096888.

👉 కోవ్వూరు ఆర్డీవో పరిధి: నిడదవోలు – 9676253740, గోపాలపురం – 7013027755, దేవరపల్లి – 9705818045, నల్లజెర్ల – 9491041451, ఉండ్రాజవరం – 9491041474.