User Avatar others

రేపు రైతుల ఖాతాలో పీఎం కిసాన్ యోజన పధకం,.అన్నదాత సుఖీభవ పథకం క్రింద నగదు

తూర్పు గోదావరి జిల్లాలో ఆగస్టు రెండో తేదీన పీఎం కిసాన్ యోజన పధకం క్రింద 103834 రైతులకు ఒక్కొక్కరి రూ.2000 మెత్తం రూ.2,076.38 లక్షలు, అన్నదాత సుఖీభవ పథకం క్రింద 114991 రైతులకు ఒక్కొక్కరికి రూ. 5000 మెత్తం రూ. 5749.55 లక్షలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు.