User Avatar Devotional

రాజానగరంలో రావణ దహణం.. బ్రతుకమ్మ పండుగ

రాజానగరం రావులు చెరువు గట్టుపై కొలువైన శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయం ప్రాంగణంలో దసరా నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి లో ప్రత్యేకంగా గౌరీ కుంకుమ అష్టోత్తర శహతనామ పూజలు చేశారు. గురువారం పూజ్యం సత్య సాయి ఆధ్వర్యంలో విజయ దశమి సందర్భంగా మహిళలు రంగు రంగుల పూలతో అలంకరించిన బ్రతుకమ్మలను చెరువు గట్టుపై భక్తీ నృత్యాలు చేశారు. అనంతరం రావణ దహణం కార్యక్రమం నిర్వహించారు.