User Avatar Crime

మైనర్‌ విధ్యార్ధినిపై అత్యాచారం…. షోక్స్‌ కేసు నమోదు

 రాజమహేంద్రవరంం ఒక ప్రభుత్వ వసతి గృహాంలో ఉంటూ చదువుకుంటున్న 14 ఏళ్ళ మైనర్‌ బాలిక అత్యాచారనికి గురైంన సంఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్‌ నుండి బయటకు వెళ్ళిన మైనర్‌ బాలికను రావులపాలెం మండలం జొన్నాడకు చెందిన అజయ్‌ అనే 20 ఏళ్ళ యువకుడు రైల్వే స్టేషన్‌ సమీపంలో ఒక లాడ్జికి తీసుకు వెళ్ళి అత్యాచారం చేసి  మరో యువకుడు ఆ బాలికను బైక్‌ తీసుకుని దేవి చౌక్‌ సెంటర్‌లో వదిలినట్లు తెలిసింది.  హాస్టల్‌ వార్డెన్‌ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు రాజమండ్రి త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మైనర్‌ బాలికపై అజెయ్‌తో పాటు మరో యువకుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భాథిత బాలిక పదవ తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఈ సంఘనపై వసతిగృహా అధికారులు, పోలీసులు మాట్లాడానికి నిరాకరించారు. రాజమహేంద్రవరం టూ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫోక్స్‌ కేసు నమోదు చేసి సి.ఐ. గణేష్‌ కేసు విచారిస్తున్నట్లు సమాచారం.