User Avatar News

నన్నయ్యలో నూతన నిర్మాణ భవనాలు పరిశీలన జిల్లా కలెక్టర్

ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నూతనంగా నిర్మిస్తున్న రూ. 20.05 కోట్లుతో ఇంజనీరింగ్ భవనం, రూ. 8.25 కోట్లుతో ఎగ్జామినేషన్స్ భవనం, రూ. 5.50 కోట్లుతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనం, రూ.11.10 కోట్లుతో బాయ్స్ హాస్టల్ భవనాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మంగళవారం పరిశీలించారు.  రిజిస్ట్రార్ ఆచార్య కె.వి.స్వామి ఉన్నారు.