User Avatar News

రేపు జిల్లాలో రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ–2వ విడత రూ.5749.55 లక్షలు, పిఎం– కిసాన్ 21వ విడత రూ. 1950.34 లక్షలు నగదు బదిలీ

ఈ నెల 19వ తేదీ జిల్లాలో ఈ ఏడాది అన్నదాత సుఖీభవ–2వ విడత రూ.5749.55 లక్షలు, పిఎం– కిసాన్ 21వ విడత రూ. 1950.34 లక్షలు  నేరుగా  1,14,991 అర్హులైన రైతుల  ఖాతాలో జమ చేస్తున్నామని  జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రైతుల ఖాతాలో నియోజకవర్గాలు, మండలాలు..
 👉..అనపర్తి నియోజకవర్గం మెత్తం  రైతులు 17,595,  రూ.1,184.17 లక్షలు
అనపర్తి మండలం రైతులు 3,342, రూ.232.88 లక్షలు
బిక్కవోలు మండలం రైతులు 5,932, రూ.400.96 లక్షలు      రంగంపేట మండలం రైతులు 8,321 రూ.550.33 లక్షలు
👉..రాజమహేంద్రవరం (రూరల్) నియోజకవర్గం మెత్తం  రైతులు 5,730 రూ.392.54 లక్షలు
రాజమహేంద్రవరం రూరల్ మండలం రైతులు 1,338 రూ. 96.02 లక్షలు
కడియం మండలం రైతులు 4,392 రూ.296.52 లక్షలు
                                                   👉..రాజమహేంద్రవరం (అర్బన్) నియోజకవర్గంలో రైతుల పాత బకాయిలు రూ. 1.48 లక్షలు
👉..రాజానగరం నియోజకవర్గం మెత్తం రైతులు 26,227 రూ.1,758.53 లక్షలు
రాజానగరం మండలం  రైతులు 9,959,రూ.665.01 లక్షలు
కోరుకొండ మండలం  రైతులు  9,420, రూ. 628.86 లక్షలు
సీతానగరం మండలం రైతులు 6,848, రూ.464.66 లక్షలు
                                                                👉..జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం రైతులు 7,705 రూ.494.95 లక్షలు
👉..గోపాలపురం నియోజకవర్గం మెత్తం రైతులు 23,482, రూ.1,575.78 లక్షలు
దేవరపల్లి మండలం రైతులు 6,769 మంది – రూ. 452.51 లక్షలు
గోపాలపురం మండలం రైతులు 7,886 రూ.533.00 లక్షలు  నల్లజర్ల మండలం రైతులు 8,827, రూ.590.27 లక్షలు
                                                                👉..కొవ్వూరు నియోజకవర్గం మెత్తం రైతులు 14,884, రూ.998.30 లక్షలు
కొవ్వూరు మండలం రైతులు 4,940, రూ.334.02 లక్షలు
చాగల్లు మండలం రైతులు 5,463,ళరూ.364.89 లక్షలు
తాళ్లపూడి మండలం రైతులు 4,481, రూ.299.39 లక్షలు
                                                              👉..నిడదవోలు నియోజకవర్గం మెత్తం రైతులు 19,368, రూ.1,294.14 లక్షలు.                                  ఉండ్రాజవరం మండలం రైతులు 4,581, రూ.314.05 లక్షలు.                                                            నిడదవోలు మండలం రైతులు 7,748, రూ. 524.48 లక్షలు
పెరవలి మండలం రైతులు 7,039, రూ.455.61 లక్షలు.