User Avatar News

రేపు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ సొమ్ములు విడుదల ..

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ రెండవ విడత సొమ్ములను జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం మురారి గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విడుదల చేయనున్నట్లు ఏఓ రాజేశ్వరి తెలిపారు.మండలానికి సంబంధించి 4 కోట్ల 94 లక్షల 95 వేల రూపాయలు విడుదల కానుండగా 7705 మంది రైతులు లబ్ది పొందనున్నారని ఏఓ తెలిపారు.