User Avatar News

ఒకటో తేదీ సెలవు వలన ఫిబ్రవరి 28 పింఛన్ల పంపిణీ… జిల్లా కలెక్టర్

మార్చి ఒకటో తేదీ సెలవు వలన ఫిబ్రవరి 28వ తేదీన జిల్లా వ్యాప్తంగా 2,70,496 మందికి రూ.118,61,43,500 సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు.

👉…లబ్దిదారుల మండలాలు, మంజూరైన మొత్తం వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
అనపర్తి – 10,046 మంది – రూ.4,32,05,500.
బిక్కవోలు – 10,330 మంది – రూ.4,41,92,500.
చాగల్లు – 9,104 మంది – రూ. 3,95,63,500.
దేవరపల్లె – 10,729 మంది – రూ.4,65,97,500.
గోకవరం – 10,235 మంది – రూ. 4,53,08,000.
గోపాలపురం – 8,893 మంది – రూ. 3,85,01,500.
కడియం – 11,596 మంది – రూ. 5,10,10,000.
కపిలేశ్వరపురం – 9,798 మంది –రూ.4,27,41,500.
కొరుకొండ – 11,939 మంది – రూ.5,40,76,500.
కోవ్వూరు – 9,881 మంది – రూ.4,30,44,500.
కోవ్వూరు(పట్టణం)–3,872మంది-రూ.1,73,89,500.
మండపేట – 11,578 మంది – రూ.5,15,60,500.
మండపేట (పట్టణం) – 6,623 మంది – రూ.2,92,61,000.
నల్లజర్ల – 11,276 మంది – రూ.4,90,71,500.
నిడదవోలు (గ్రామీణ) – 10,141 మంది – రూ.4,46,20,000.
నిడదవోలు (పట్టణం) – 4,147 మంది – రూ.1,86,53,500.
పెరవలి – 10,049 మంది – రూ.4,35,46,000.
రాజమహేంద్రవరం (పట్టణం) – 27,732 మంది – రూ.12,23,61,500.
రాజమహేంద్రవరం (గ్రామీణ) – 19,718 మంది – రూ.8,75,26,000.
రాజానగరం – 15,272 మంది – రూ.6,75,06,000.
రంగంపేట – 8,686 మంది – రూ.3,77,28,000.
రాయవరం – 9,881 మంది – రూ.4,23,97,500.
సీతానగరం – 11,245 మంది – రూ.4,87,67,000.
తాళ్లపూడి – 7,575 మంది – రూ. 3,28,03,500.
ఉండ్రాజవరం – 10,150 మంది –రూ.4,47,11,000.
జిల్లా పరిధిలో స్పౌజ్ పింఛన్ల మండలాల్లో కొత్తగా మంజూరు చేసిన పింఛన్లకు మొత్తం 363 మందికి రూ.14,52,000 విడుదల చేశారు. లబ్ధిదారులు ఇబ్బందులు లేకుండా పింఛన్ల పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు.