User Avatar Political

కేఎస్ జవహర్ కు శుభాకాంక్షలు తెలిపిన కాశి నవీన్ కుమార్..

విజయవాడ స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని స్వీకరించిన సందర్భంగా జరిగిన ఘన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సాలువాతో సన్మానించి అభినందించారు. దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడిగా, మంత్రిగా సమర్థవంతమైన పాలనలో తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ నూతన బాధ్యతల్లోను విజయవంతంగా రాణించి తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని పెంపొందించాలని, అలాగే ఎస్సీ వర్గ ప్రజలకు నిస్వార్ధ సేవ అందిస్తూ బాధితుల కష్టాలను నివారించాలని ఆకాంక్షించారు.