User Avatar others

అనారోగ్యంతో ఎక్జిక్యూటివ్ ఇంజినీరు దాట్ల శ్రీధర్ వర్మ అకాలమరణం

APEPDCL, ఎక్జిక్యూటివ్ ఇంజినీరు
ఆపరేషన్, రాజమహేంద్రరం రూరల్ లో పని చేస్తున్న దాట్ల శ్రీధర్ వర్మ అనారోగ్యం తో అకాలమరణం చెందారు. గత రెండు నెలలు నుండి అనారోగ్యంతో బాధపడడం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆయన భౌతిక దేహాన్ని పలువురు విద్యుత్ శాఖ ఉద్యోగులు, ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు.