User Avatar others

ఇంటీకి రూ.15,14,993 కరెంట్ బిల్లు

కోనసీమ జిల్లా మామిడికుదురు గ్రామానికి చెందిన నన్నేషా హుస్సేన్ తన ఇంటి కరెంటు బిల్లు  రూ.15,14,993 వచ్చింది.  గత నెల 221 యూనిట్లకు రూ.1333 బిల్లు వస్తే ఈ నెల 1,54,525 యూనిట్లకు రూ.15,14,993 బిల్లు వచ్చిందన్నారు.  దీనిని సరిచేసి న్యాయం చేయాలని కోరాడు.