User Avatar Entertainment

ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాండ్ గర్ల్ చిత్రం బృందం సందడి…

ఈ నెల 25 వస్తున్న ప్రస్విత ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మున్నా దర్శకత్వం లో వచ్చిన బ్యాండ్ గర్ల్ చిత్రం బృందం రాజానగరం సమీపంలో ఐఎస్టిఎస్ ఇంజనీరింగ్ మహిళా కళాశాలలో శుక్రవారం సందడి చేశారు. హీరో లు రోషన్ సూర్య, మొయిన్ హీరోయిన్స్ పాయల్, రోషిని ప్రొడ్యూసర్ రాంబాబుతో విద్యార్థులు సెల్ఫీలు తీసుకుని డ్యాన్స్ లు వేశారు. దీనిపై డైరెక్టర్ మున్నా మాట్లాడుతూ నలుగురు అమ్మాయిలు పెళ్లి కి ముందు పెళ్లి కి తర్వాత జరిగే పరిణామాలను కామెడీ, కుటుంబ కధా చిత్రం అన్నారు.